
MANAVA SAREERM ENCYCLOPEDIA - 275
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹275
In stock · 21 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472374233
చర్మం, జుట్టు మరియు గోళ్లు మనం ఇతర వ్యక్తులను చూసినప్పుడు వారి కళ్లతో సహా సజీవమైన వాటిని వేటిని కూడా మనం చూడం. శరీరం ఉపరితల పొరపై సూక్ష్మాతి సూక్ష్మమైన మృత చర్మ కణాలుంటాయి. జుట్టు మరియు గోళ్లు కూడా, ఏ మాత్రం సజీవమైనవి కావు. అయితే, ఉపరితలానికి దిగువన ఉండే మీ చర్మం సజీవమైనది, ఇందులో అనేక కార్యకలాపాలు చోటుచేసుకుంటాయి. ఇది దేహం మొత్తం ఆవరించి ఉంటుంది, దెబ్బల నుంచి సంరక్షించడంలో సాయపడుతుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మరియు మనకు స్పర్శజ్ఞానాన్ని ఇస్తుంది.