MANIPURLO JATHI HIMSA by PADMAJA SHA Telugu book cover

MANIPURLO JATHI HIMSA

by PADMAJA SHA

₹175
In stock · 3 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076367
మణిపూర్ కొన్ని మాసాలుగా మారణకాండ సాగుతున్నప్పటికీ ఆ రాష్ట్రానికి వెళ్ళడానికీ, అక్కడి సంక్షోభం గురించి మాట్లాడటానికీ ప్రధాని నరేంద్రమోదీ నిరాకరిస్తున్నారు. గాజాపై ఇజ్రేల్ దురాక్రమణను సమర్థిస్తారు కానీ మణిపూర్ మండుతున్నా నోరు మెదపరు. ఇంతకంటే అప్రజాస్వామిక వైఖరి ఏముటుంది? మైతీ జాతీయవాదాన్ని బలపరుస్తున్న ముఖ్యమంత్రి బీరేంద్రసింగ్ ను గుడ్డిగా వెనకేసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం విభజించి పాలించే సూత్రాన్ని ఆచరిస్తున్నది. కుకీలపై మైతీల ఆధిక్యాన్ని ఆమోదిస్తున్నది. బలవంతంగా ఇండియాలో విలీనమైన మణిపూర్ ప్రజలు కశ్మీర్ ప్రజలకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఖనిజనిక్షేపాలు దండిగా ఉన్న మణిపూర్ కొండప్రాంతాల నుంచి కుకీలనూ, నాగాలనూ పొగబెట్టి వెళ్ళగొట్టాలన్నది కార్పొరేట్ శక్తుల, బీజేపీ భక్తుల అజెండా. - కె. రామచంద్రమూర్తి మణిపూర్ హింస ప్రమాదవశాత్తూ జరిగినది కాదు. లేదా, ద్వైపాక్షికమూ కాదు. ప్రభుత్వ ప్రోద్బలంతోనో, ఆశీస్సులతోనో, కుమ్మక్కుతోనో ఆధిక్యవర్గం బలహీనుల మీద చేస్తున్న దాడి. - కె. శ్రీనివాస్