MANISHI LOPALI MAHASAMUDRALU by KILLADA SATYANARAYANA Telugu book cover

MANISHI LOPALI MAHASAMUDRALU

by KILLADA SATYANARAYANA

₹80
In stock · 974 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఓటమిని చూసి పారిపోవడమో, ప్రయత్నాన్ని ఆపివేయడమో చేస్తే మనం ఓటమిని గెలిపించిన వాళ్లమవుతాం. ముందు మనం అంతర్గతంగా తప్పు చేసినప్పుడే బాహ్యంగా తప్పు చేస్తాం. వినడం అంటే శబ్దం పలకని అర్థాన్ని గ్రహించడం. వాక్యాల వెనుక దాగిన భావాన్ని గ్రహించడం. ఒకటో నెంబర్ కోసం పెట్టే పరుగులో మనం అంతర్గతంగా ఎన్నిసార్లు ఓడిపోతున్నాం? వినేవాళ్లు పాలనూ, నీళ్లనూ వేరుచేయగలిగిన హంసలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే - చెప్పేవాళ్లు తాము మాట్లాడే పాలల్లో ఎప్పటికీ నీళ్లు కలపలేరు. మన మానసిక స్థితి మాత్రమే మన స్థితిని నిర్ణయిస్తుంది. జీవన సాగరంలో మనం జలచరాలుగా బ్రతకాలిగాని, ఈతగాళ్లుగా కాదు.