
MARKET KATHALU
₹50
In stock · 405 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
యాపచెట్టు ఎండలు మండుతున్నాయ్. పొయ్యిమీద నీల్లలా నేల కాలిపోతోంది. మార్కెట్లో జనాలందరూ రేకుల కింద పంచల్లో, యాపచెట్టు కింద స్థలం- కోసం పోటీ పడుతున్నారు. రేకుల సెగ కంటే చెట్టు నీడే నయమను కుంటున్నారు కొందరు. 3) రొండు చోట్లా స్థలం దొరకనోల్లు తాటాకులు, పైటసెంగులు కప్పుకుని బేరం అమ్ముకుంటున్నారు. సాయంత్రం అయిదైనా ఎండ తగ్గలేదు. కొంటానికొచ్చే వాల్లూ తక్కువగానే ఉన్నారు. ఇంతలో పెసిడెంటు నలుగురైదుగురు మనుసుల్నేసుకుని వచ్చాడు. వాల్లెనకాలే రంగనాయకుల కొడుకూ వచ్చాడు. కాయితాలు జూపిస్తూ "ఇంత వరకంటే చెట్టు తప్పకుండా మార్కెట్లేండీ" అన్నాడు.