MARPU MANCHIDHE by NARRA RAMAKRISHNA CHOWDARY Telugu book cover

MARPU MANCHIDHE

by NARRA RAMAKRISHNA CHOWDARY

₹150
In stock · 45 available
PublisherNARRA RAMAKRISHNA CHOWDARY
LanguageTelugu
ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి. ఇప్పటివరకు మీరనుకు న్నట్లు జరిగి ఉండకపోతే, మీ భవిష్యత్ చిత్రాలను మార్చుకోవాలనుకుంటే ఈ పుస్తకం ఓ గొప్ప అవకాశం. ఈ ప్రకృతి మీకు ఇవ్వాలన్న మార్గాన్నే మీరు అనుసరించాలి. మీకు అర్హత ఉందని నమ్మిన ప్రతిదీ మీ స్వంతం అవ్వడానికి, మీరు జీవితంలో కావాలని కోరుకునే వాటిని సృష్టించుకునేందుకు తగిన వనరులను సమకూర్చడానికి ఈపుస్తకం ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని వాస్తు, సంఖ్యాశాస్త్ర పరమైన సూచనలు మీ జీవితానికి అన్వయించుకుంటే మీ ఆలోచనలు, అనుభూతులు, చేష్టలు, స్నేహితులు అన్ని మారడం మొదలై మీ జీవిత విధానమే క్రొత్తగా, అద్భుతంగా తయారై ఒక చైతన్యవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. ఈ సువిశాల సృష్టియందు శుభాశుభములైన ప్రతిదీ పంచభూతాలాధీనములోనే వున్నవని మరువకండి.