MARTHA - CHALAM SAHITYAM NAVALALU by CHALAM Telugu book cover

MARTHA - CHALAM SAHITYAM NAVALALU

by CHALAM

₹175
In stock · 55 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
“తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను లోకానికి నివేదించిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తారంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలుపు ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ మార్తా ఒక భావుకరాలి కథ. ఒకే నవలగా ఉన్నా ప్రసంగికంగా “మగ్గలేని మరియ” చెప్పిన ఆత్మకథ సమానాంతరంగా సాగుతుంది. “మార్తా”ది రోజూ గుడికి కల భక్తి. ఆమె సోదరి “మరియ”ది సర్వస్వం చేసుకున్న సత్యభక్తి. మగ్గలేని మరియది కృత్రిమతా హారకమైన విశ్వాసంతో కూడిన భక్తి, జనం నడవడే చట్రంలో తన కారుణ్యాన్ని పరచుకుంటూ సాగిపోయే మహాపురుషుడు జీసస్, ఈ మొత్తం చిత్రమే మార్తా నవల. ప్రభువును సేవా తెలుపవలెనని తలచిన సాటి మనిషి మీద సేవ చేయవలసిన అవసరం ఈ పాత్రల ద్వారా చిత్రాలు ఈ రెండు ఉన్నాయి.