
MARX - ENGELS COMMUNIST PARTY PRANALIKA
₹50
In stock · 341 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మహా మేధావులకు సహజమైన స్పష్టతతోనూ, ప్రజ్ఞతోనూ ఈ గ్రంథం నూతన ప్రపంచ దృక్పథాన్ని స్థూల రేఖల్లో చిత్రిస్తుంది. ఈ నూతన ప్రపంచ దృక్పథంలో ఏ మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘిక జీవితానికి కూడా వర్తించేది వుంది; పరస్పర వాదం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది; వర్గ పోరాటాన్నీ, నూతన కమ్యూనిస్టు సమాజ సృష్టికర్త అయిన కార్మికవర్గం యొక్క ప్రపంచ చరిత్రాత్మక విప్లవ పాత్రనూ ప్రకటించే సిద్ధాంతం వుంది. - లెనిన్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004