MARXISM ANTE YEMITI - 40 by EMILY BURNES - CHANDRAM Telugu book cover

MARXISM ANTE YEMITI - 40

by EMILY BURNES - CHANDRAM

₹40
In stock · 71 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రపంచ ప్రసిద్ధ మార్క్పిస్టు మేధావి ఎమిలీ బరన్స్ రాసిన మార్క్సిజం అంటే ఏమిటి? అనే ఈ పుస్తకాన్ని 1945 సం॥లో కీ.శే. కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావుగారు (చంద్రం) తెలుగులోకి అనువదించారు. మార్క్సిజం సజీవమైన సామాజిక శాస్త్రం. శాస్త్రీయ దృష్టితో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికీ, మానవ సామాజిక చరిత్రను తెలుసుకోవడానికీ, పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ స్వభావాన్నీ, లక్ష్యాన్నీ ఆకళింపు చేసుకోవడానికీ, ఆధునిక యుగంలో వర్గపోరాటాలను అవగతం చేసుకోవడానికీ ఈ పుస్తకం కరదీపిక. మార్క్సిజం నిరంతరం అభివృద్ధిచెందే సామాజికశాస్త్రం. నిర్దిష్ట పరిస్థితులకు సామాజిక సూత్రాలను అన్వయింపు చేసుకోవడానికి ఉపకరించే విశ్లేషణా సాధనం. కార్యాచరణకు మార్గదర్శి, పీడన, దోపిడీ అంతస్సారాన్ని తెలుసుకోడానికి ఆయుధం. చైతన్య పూరితమైన ఆలోచనతో ముందుకెళ్ళడానికి ముంజేతి కంకణం. కార్యకర్తలు తప్పక చదవాల్సిన పుస్తకం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ- 520 004.