
MARXIST MULA SUTRALU - SULABHA PARICHAYAM - VYASA SAMKALANAM
₹50
In stock · 785 available
PublisherDR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
LanguageTelugu
ముందుమాట నుంచ మెటలు రావు కృష్ణారావుగారి ఈ వ్యాసాల సంకలనం యువత విజ్ఞానానికి అమ ఆసక్తికరమైన పుస్తకం. ७८८ సౌమవారం, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, జ్ఞానసిద్ధాంతం, కారు మానవస్వభావం- మార్క్సిజం, మతం- మార్క్సిజం, పెట్టుబడి, ఆర్థిక మమాధనమ్మకాలు తదితర అంశాలపై మార్భిజంపై ఆసక్తి చూపే ప్రాథమిక వారములకు సుబోధకంగా వుంది. మన చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు మనం నిరంతర ప్రయత్నం చేస్తున్నాం. కొందరు కర్మసిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి, గానుగెద్దులాగా అంతప్ప మనం మార్చగలిగందేమీ లేదని సెలవిస్తారు. మత కోణం నుండి వ వైచిత్రిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేసేవారు, ప్రపంచంలోని ప్రతి పరిణామం ముడే నిర్ణయంచబడినట్లుగా జరుగుతుందని మనలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. కూడా వాస్తవానికి ఆ మాట నమ్మరు. నమ్మితే హత్యలు, మానభంగాలు, వాడలు దొంగతనాలు నిరోధించే ప్రయత్నం వారు చేయకూడదు. నమ్మినవాడికి మించి నట్టేటముంచేందుకు ఉపయోగపడే మెట్టవేదాంతమది. చిరుకానుకు ప్రపంచాన్ని గురించి ఆలోచించడమేగాక దానిని మంచిగా మార్చాలని ప్రయత్నం మార్పెస్టులు ప్రతి అంశాన్ని వర్గదృష్టి నుండి, మార్క్సిస్టు దృక్కోణం నుండి లోచించాలి. ఆదొక నిరంతర పోరాటం. మన చుట్టూవున్న వాతావరణం, రాజకీయాలు, పత్రికలు, టి.వి. ఛానళ్లు మతబోధనలు, సాహిత్యం, సంస్కృతి యావత్తు సమాజం అంతా సజావుగా వుందని, మన ఆలోచనలు ఈ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా పెంపొందించేందుకు విదేయులైన పౌరులుగా బ్రతకాలని బోధిస్తుంది. వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడకుండా వుంటే, వచ్చే జన్మలో బెటర్లాక్ "తప్పకుండా లభిస్తుందని హామీ ఇస్తుంది. మరొకవైపు పోటీ ప్రపంచంలో "ఆలోచనకు" అవకాశం లేని కుస్తీ పోటీలోకి దింపుతుంది. కుస్తీ ఎవరితో ఎందుకు? అనే ఆలోచన కంటే గెలవాలని, గెలిచి తీరాలని, గెలిచేందుకు ఏ గడ్డి తిన్నా ఫరవాలేదనే వాతావరణంలో మన ప్రజలను, యువతను నడుపుతున్నారు. ప్రజలలో అధిక ధరలపట్ల, దారిద్రం పట్ల, నిరుద్యోగం, దోపిడీ పట్ల కొద్దిమంది