MARYADA RAMANNA KATHALU - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

MARYADA RAMANNA KATHALU - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812102
రామన్న తీర్పు గ్రామంలో అందరూ రామన్నను పనికిరాని వెర్రిబాగులవాడుగా పరిగణిస్తారు. వాస్తవానికి రామన్న కాళికాదేవి వరము పొందినవాడు ! ఒకసారి ఒక గొప్ప పండితుణ్ని రామన్న తన తెలివితేటలతో, పరిజ్ఞానంతో వోడించటంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన గ్రామంలోని ప్రజలంతా రామన్నను పొగడ్తలతో ముంచెత్తారు. రామన్న తండ్రి సుబ్బన్న కొడుకు తెలివి తేటలకు సంతోషించాడు. తన కొడుకు అంతటి పండితుడు కాగలడని సుబ్బన్న కలలోకూడా వూహించలేదు. రామన్న తల్లి ముత్యాలమ్మకూడా తన కొడుకు గొప్ప పండితుడయ్యాడని అమితానందం పొందింది. అందుకు కారణం శ్రీరాముడి ఆశీర్వాదబలమని ఆమె నమ్మింది. ఏమయినప్పటికీ, ఆ సంఘటనతో రామన్న పేరు ప్రతిష్టలు ఆ చుట్టు ప్రక్కల గ్రామాలన్నింటికి విస్తరించింది. ఆయా గ్రామస్థులు తమలో తమకు గొడవలు, స్పర్ధలు వచ్చినప్పుడు రామన్న దగ్గరకు వచ్చి వాటిని పరిష్కరించుకుంటున్నారు. రామన్న ఇస్తున్న తీర్పులు అందర్నీ మర్యాద రామన్న రామన్న తీర్పు