MATALA MADHURYAM by NARAMSETTI UMAMAHESWARA RAO Telugu book cover

MATALA MADHURYAM

by NARAMSETTI UMAMAHESWARA RAO

₹150
In stock · 238 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126689
చక్కని ఆలోచనలు రేకెత్తిస్తూ, చదవాలన్న ఆసక్తి పెంచుతూ, ఊహాలోకాల్లో విహరింపచేస్తూ, మరో ప్రపంచాన్ని చూపించేది; లోకజ్ఞానాన్ని కలిగించి, విజ్ఞానపు దారులను తెరిపించేది బాల సాహిత్యం. దేశభక్తి, క్రమశిక్షణ, పరోపకారం, కష్టార్జితం, మానవత్వం, కృతజ్ఞత, మంచిచెడుల విచక్షణ వంటి మంచి లక్షణాలు తెలుపుతూ చక్కని వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులు వేసేది బాల సాహిత్యం. అలాంటి నైతిక విలువల సమాహారం ఈ పుస్తకం. చక్కని శైలి, పిల్లలు మెచ్చే ఇతివృత్తాలు, బిగిసడలని కథనం, ఊహించని మలుపులతో కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు మామయ్య రాసిన కథల పుస్తకం ఇది. వెంటనే కొని చదవండి. పిల్లల -చేత చదివించండి. తెలిసిన పిల్లలకు బహుమతిగా ఇవ్వండి.