
MATHRU SADANAM
₹100
Currently out of stock
PublisherSUJALAGANTI ANURADHA
LanguageTelugu
“ఇన్నాళ్ళూ నా వెనక ఏం కథ ఉంది నేను నా గురించి ఎందుకు చెప్పటం లేదని మీ అందరి మనసుల్లో ఉంది. ఇప్పుడు నా కథ చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇన్నాళ్ళూ చెప్పక పోవడానికి కారణం నా కథ విని మీరందరూ నా వైపు జాలిగా చూడడం నేను భరించలేను. నేను జీవితంలో ఏదైనా సాధిస్తే అది నా శక్తి సామర్థ్యాలతో మాత్రమే. నా కన్నీళ్ళు, వాడుకుని నేను ఏదీ సాధించదల్చుకోలేదు.” తెలియకుండానే తన తల్లి పుట్టుక నుంచి ఈ రోజు దాకా జరిగిన కథ అంతా ఆమె నోట వింటుంటే వారికి వారి కళ్ళనుంచి కన్నీళ్ళు కారాయి. రోజా పట్ల జరిగిన అన్యాయం తలుచుకుంటుంటే వాళ్ళ కు కన్నీళ్ళు ఆగటం లేదు. లోకంలో ఎంతో మంది ఎన్నో అరాచకాలకు గురి అవుతున్నారు. రోజా లాంటి శాపగ్రస్తలు లోకంలో ఎంతమంది ఉన్నారో! కానీ వాళ్ళందరికీ ప్రణతి లాంటి కూతుళ్ళు ఉన్నారా!