MEE GURINCHI MEEKU TELUSA by V.PEKELIS Telugu book cover

MEE GURINCHI MEEKU TELUSA

by V.PEKELIS

₹200
In stock · 167 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తకం గురించి తెలివితేటలు, మేధావితనము, ప్రతిభ, సామర్థ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతిమనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులుగానూ, మహా మేధావులుగానూ వారి జీవితాల్ని మార్చుకోగలరు. ఈ పుస్తకంలో మనలో అంతర్గతంగా వున్న శక్తులను తెలుసుకునేందుకు రచయిత - విక్టర్. పెకెలిస్ ఎన్నో మార్గాలను సోదాహరణగా వివరించారు. కనుక మీరు మీలో దాగివున్న సామర్థ్యాన్ని, ప్రతిభను తెలుసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా, మహోన్నతంగా మలుచుకోదలుచుకుంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి ! మీలోని ప్రతిభను, సామర్థ్యాన్ని, శక్తియుక్తుల్ని తెలుసుకోండి! మీ జీవితాన్ని మహోత్తమంగా మలుచుకోండి !! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VV చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004