
MEE MEDADUKU PADUNENTA
₹45
In stock · 186 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పొడుపు కథల చక్కని తల్లి చల్లని తల్లి బాసరలో-బస చేసిన తల్లి... ఎవరు? తొలిగా ప్రారంభించెను 'శాలివాహన శకము'ను 'తొలి తెలుగు చక్రవర్తి' అని ఖ్యాతి బొందినదెవరు?... హన్మాజీపేటలో జన్మించినాడు. 'జ్ఞానపీఠ్ అవార్డు' గ్రహించినా 'కర్పూర వసంతరాయలు' అని కావ్య రచన చేసిన దెవరు?