
MEE PRAPANCHANNI GURCHI TELUSUKONDI
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹275
In stock · 336 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472374219
మన గ్రహం మన నివాస స్థలం ఈ భూగ్రహం సుదూర ఇది నీలి రంగులో నీ రంగులో ఒక భారీ బంతిలా నిండి ఉన్నది. ఎందుకంటే దాదాపు మూడు వంతుల భూమి నీటితో కప్పబడి ఉంటుంది. భూ ఉతలం ఆకుపచ్చ మరియు గోధుమ రంగులో కనిపిస్తుంది కానీ భూమి యొక్క ఉపరితలంలో చాలా భాగం తెల్లని సూదుల సమూహంతో కప్పబడి ఉంటుంది. ఇవి మేఘాలు వీటి క్రింద పర్వతాలు పచ్చిక బయళ్ళు లోయలు, నదులు మరియు సరస్సులతో నిండి ఉన్న మనకు తెలిసిన ఈ ప్రపంచం ఉంటుంది.