MEERU AMMA NANNA KAGALARU by SRI MADHULATHA PUBLICATIONS Telugu book cover

MEERU AMMA NANNA KAGALARU

by SRI MADHULATHA PUBLICATIONS

₹75
In stock · 42 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
లించాల్సినవి? 117 దాంపత్య సమస్యలు-సంతానలోపం మొగుడు గొప్పా? పెళ్లామా? అత్తగొప్పా? కొడలా? తోడు, నీడగా నిలవండి భార్య-భర్త, అత్త-కోడలు, అత్తింటివారు- అల్లుడు, బంధువులు- దంపతులు, వీరిలో ఎవరు గొప్ప? ఎవరు తక్కువ? చిన్న ఉదాహరణ చూద్దాం తొమ్మిది అంకె, ఎనిమిదిని లాగి లెంపకాయ కొట్టింది. ఎనిమిది ఏడుస్తూ “నన్నెందుకు కొట్టావ్?” అని అడిగింది. "నువ్వు నా కంటే తక్కువ. నేను చెప్పినట్టు నా క్రింద పడివుండు మీదకి ఎక్కకకు. నా ప్రక్కన నిలవడానికి నీకు అర్హత లేదు ” అంటూ గర్వంతో విర్రవీగింది తొమ్మిది అంకె. ఎనిమిదికి తిక్కరేగింది. దాని ప్రక్కకి రాబోయిన 'ఏడు' అంకెని లాగిపెట్టి కొట్టింది ఏడ్చే ఏడుకి తొమ్మిది చెప్పిన సమాధానమే ఎనిమిది చెప్పింది. ఏడు కన్నా తను ఎక్కువని. ఇలాగే ఏడు, ఆరుని ఆరు, ఐదుని ఐదు, నాలుగుని నాలుగు, మూడుని, మూడు రెండుని రెండు ఒక్కటిని తన్నాయి. ఒక్కటి మాత్రం 'సున్నాని ప్రేమగా తన చెంతకి చేర్చుకుంది. ఒక్కటి అంకె ప్రక్కన సున్నా చేరగానే ఒక్కటి విలువ అమాంతంగా పది అయింది. ఇప్పుడు తొమ్మిది అంకెకి భయం మొదలైంది. మీరు.. అమ్మా నాన్న కాగలరు..!) (డా॥ వై. సుధాకర్ బాబు