
MIRDAAD - THE STRANGE STORY OF A MONASTERY WHICH WAS ONCE CALLED THE ARK
₹130
In stock · 1 available
PublisherDHYANA LAHARI PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట... మఠాధిపతి గా బాధ్యతలు స్వీకరించి స్వార్ధ పథంలో ముందుకు సాగుతూ నేను అన్న విచిత్రమయిన శక్తి చేతిలో బానిసగా మారాడు! ధన ప్రలోభానికి గురై, కీర్తి ప్రతిష్టలకు కీలుబొమ్మ అయి, అహంభావంతో, ఉచితానుచితాలు మరచి అవినీతి పరునిగా మారాడు! ... అతడే మఠాధిపతి... షమాదమ్ ఆ రకమైన మఠంలో రంగప్రవేశం చేసాడు... ఏడు సంత్సరాల వరకూ మౌనంగా ఉన్నాడు ... మిర్దాద్ ! తన బోధనలను అర్ధం చేసుకోగల పరిపక్వత అక్కడ ఉన్నవారికి వచ్చేంత వరకూ వేచి ఉండి, సరియైన సమయంలో తన మహా మౌనాన్ని పరిసమాప్తం చేసి, నయాగరా జలపాతం లా విజృంభించి వారి అజ్ఞానాన్నీ సంశయాలనూ సమూలంగా తొలగించిన మహాజ్ఞానవేత్త మిర్దాద్! ఆత్మజ్ఞానావశ్యకతను గుర్తించి ఆ పధంలో సాగే వ్యక్తులందరికీ ఎదురయ్యే రకరకాల సందేహాలకూ, రకరకాల ప్రశ్నలకూ సమాధానమే ఈ మిర్దాద్. నువ్వు సరిగ్గా చూస్తే, సరిగ్గా మాట్లాడగలిగితే, నిన్ను తప్ప వేరెవ్వరినీ చూడవు ! నీ గురించి తప్ప వేరెవ్వరి గురించి నువ్వు మాట్లాడవు! ఎందుకంటే అన్నిటి లోనూ, వాటి వెనుక వున్నవాటి లోనూ, పదాల లోనూ, పదాల వెనుక వాటిలోనూ వున్నది !" లోకపరమైన నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, వాస్తవపరమైన నేను వలన కలిగే పరమానందాన్ని అనుభవించాలనుకునే వారికి మిర్దాద్ ఒక మహా గురువు ! ఒక మహా జ్ఞానశ్రయం! ఆత్మజ్ఞాన పిపాసులందరికీ అనాయాచితంగా లభించిన ఒక వరం! ధ్యాన మార్గం లోకి వచ్చినప్పటి నుంచి నా ఆలోచనా సరళిలో ఎన్నో మార్పులు! అతి సున్నితమయిన నా హృదయం మాటపడని మనస్తత్వం ... దాని వలన కలిగే