
MOOGAVANI PILLANAGROVI - 100.00
₹100
In stock · 471 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696114
‘మూగవాని పిల్లనగ్రోవి' ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఆ రైతు ప్రయత్నం నుంచి వైఫల్యానికీ, వైఫల్యం నుంచి అభద్రతా భావనకీ, అభద్రత నుండి ఉన్మాదానికీ, ఉన్మాదం నుండి మరణానికి నడిచిన కథ. తన మరణంతో ప్రాణత్యాగం చేసిన తీరు వల్ల కర్మవీరుడై, అమరుడై, పురాణ పురుషుడైన కథ. డా॥ కేశవరెడ్డి ఈ కథ ఇతివృత్తం ఎంచుకోవడంలో, కథని చెప్పిన తీరులో అసమాన కౌశల్యాన్ని ప్రదర్శించారు. ఈ కథలో కూడా పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం విని వుండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు.