MS OFFICE - 60 by G.RAMU English book cover

MS OFFICE - 60

by G.RAMU

₹60
In stock · 18 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageEnglish
ముందుమాట కంప్యూటర్ అనేది ఈ రోజు మానవ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తోంది. యల్.కె.జి., విద్యార్థి దగ్గర నుండి పోస్టు గ్రాడ్యుయేట్స్, జాబ్ హోల్డర్స్..... ఇలా ప్రతి ఒక్కరు కంప్యూటర్ అనుబంధం కలిగి ఉన్నవారే. అందువల్ల ఈ పుస్తకం ప్రతి ఆఫీసులో ఉపయోగించే ఆఫీసు సాఫ్ట్వేర్ అయిన యం.యస్. ఆఫీసు గురించి వివరించడం జరిగినది. ఈ యం.యస్. ఆఫీసు మీకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము.