
MSV KATHALU
₹40
In stock · 1 available
PublisherMSV GANGARAJU
LanguageTelugu
జీవిత నిజాల గొప్పదనపు నమ్మే విజయపీఠి కథకుడు ఎమ్.ఎస్.వి! సమకాలీన సమాజంలో ఎదురు పడే సంఘటనలను కూడా వస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్లో సున్నితంగా స్పందించే కథలను అందించే ఎమ్.ఎస్.వి! అరుదైన రచనలో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి. నిజాల చిత్రాల్లో ఇమిడి పోకుండా తెలుగు కథకి స్వచ్ఛమైన జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు తెలివితేటలు, ఆత్మీయత, త్యాగం, మంచితనం, స్నేహధర్మం, స్నేహస్పర్శ, పదం–భావాన్ని సమన్వయం చేసుకుని–ఆయనగారు పలకరించే ప్రతిజీవితమూ హాయిగా, తీపిగా, చెలిమియై చక్కెరలాగా ఆప్యాయంగా ఉంటుంది! ఓహో! అనే అనిపిస్తుంది. చదివేకొద్దీ కాలం గడిచిపోతుంది. ఇదే ఆయన రచనకు పరమయిన అభినందన వచనం! ఈ గంగోత్రిలోంచి మరిన్ని మధుర తరంగాలు రావాలని మనసారా కోరుకుందాం!