MUKTESWARI PUNARAGAMANAM by SURYADEVARA RAM MOHANA RAO Telugu book cover

MUKTESWARI PUNARAGAMANAM

by SURYADEVARA RAM MOHANA RAO

₹300
In stock · 20 available
PublisherSATYAVANI PUBLICATION
LanguageTelugu
ముక్తేశ్వరి పునరాగమనం అద్భుతం. నవలలు లయి, హోబోతున్న -4 పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతికివున్నప్పుడు, ఆత్మకు ఆవాహన కేంద్రమయిన శరీరం ఎందుకు ఛిద్రమవు తోంది...? ఆత్మ తిరిగి తన పాత శరీరంలోకే చేరుకోవా అనుకుంటే... ఏం జరుగుతుంది? అప్పటివరకు ఆ శరీరం వాశనమయిపోకుండా వుండాలి... అది ఎలా? మనోనైర్మల్యం గలవారు తమ మనసున ఏ రంగాన్ని కోరుకుంటారో, మరియు వారు ఎటువంటి సాధన సంపత్తిని ఆశిస్తారో... ఆ రంగాన్ని మరియు ఆ సాధన సంపత్తిని, వారు తమదిగా చేసుకుంటారు. అందుకే సకల శుభాలు ఆర్థించేవారు ఆత్మజ్ఞానిని నిండుమనసుతో పూజించాలి. విశాల విశ్వం... ఆసాంతం చిక్కటి చీకటి... ఓ గుండుసూది మొనంత కాంతిబిందువు... శరవేగంతో తెల్సుకున్న లక్ష్యంతో అనంత విశ్వాన్ని శోధించుకుంటూ, ఛేదించుకొంటూ ముందుకు పోతోంది... ప్రయాణం పెరిగినకొద్దీ అలసిపోవలసిన ఆ కాంతిబిందువు మరింతగా చైతన్యవంత మవుతోంది... మరింత శక్తిని ప్రోది చేసుకుంటూ అమితమైన వేగంతో ముందుకు దూసుకుపోతోంది... ఆ కాంతిబిందువు చుట్టూ అనంతమైన శూన్యం... అక్కడెవరూ లేరు... ఏదీ లేదు... ఎంత వేగంతో... మరెంత దూరం ఈ ప్రయాణం చేయాలి...?