
NAA KODI NAA KUMPATI
₹200
In stock · 51 available
PublisherPATTI SUMATHI
LanguageTelugu
నియంతృత్వ పోకడలపై గళమెత్తిన కవయిత్రి మండలి బుద్ధప్రసాద్, పూర్వ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరస్పర ఆధారిత సమాజం మనది. ఈ సృష్టిలో పనికి రానిది ఏదీ లేదు! ప్రతీ పదార్థమూ, ప్రతీ జీవీ, ప్రతీ మనిషీ ఈ సమాజంలో ఒక పాత్రధారే! అందరమూ ఎవరి వంతు పాత్రలు వాళ్లం పోషిస్తున్నాం. మనలో ఏ ఒక్కరు లేకపోయినా సమాజ గమనం తలకిందు లౌతుంది. అలాగని, నేను లేకపోతే లోకం లేదని ఎవరనుకున్నా తప్పే.... పత్తి సుమతి గారు “నాకోడి-నాకుంపటి" పేరుతో వెలువరించిన కవితా సంపుటిలో నిన్నటి పాలనా వ్యవస్థని ఇలానే నిలదీస్తూ అనేక ప్రశ్నలు సంధిస్తూ మంచికవిత్వం వ్రాశారు. ఇలాంటి ప్రశ్నల్ని భవిష్యత్తరాలు తప్పనిసరిగా వేస్తాయి. జనానికి జ్ఞాపక శక్తి తక్కువని, ఎప్పటికప్పుడే వారికి పరగడుపనీ, జనసామాన్యానికి ఏదీ పట్టదనీ సాధారణంగా.....