
NAA POLICE STATION
₹100
In stock · 5 available
PublisherALLURI RAMAKRISHNAM RAJU
LanguageTelugu
ఇది ఆత్మకథ కాదు - ఆవేదన 2001 సంవత్సరం జనవరి నెల 31వ తేదీ హిందువులకు అతి పవిత్రమైన రథసప్తమి పండుగ. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వరుని సన్నిధి అయిన తిరుమలలో ఆ ఒక్క పండుగ రోజున మాత్రమే స్వామివారు సప్త వాహనాలపై సూర్యోదయమునకు ముందు నుంచి చంద్రోదయం వరకు నాలుగు మాడవీధుల్లో ఊరేగే రోజు. సూర్యోదయం ముందు సూర్యప్రభవాహనంతో ప్రారంభమై చంద్రోదయం తర్వాత చంద్రప్రభ వాహనంపై ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆరోజును మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ముప్పయి అయిదు సంవత్సరాలకు 28 రోజులు తక్కువగా పోలీసు శాఖలో యస్.ఐ. స్థాయి నుండి డి.యస్.పి. హెూదా వరకు సుదీర్ఘ సేవలందించి ఆ రోజున తిరుమలలో స్వామివారి సన్నిధిన పదవీ విరమణ వేయడం ఒక మధురానుభూతి. అటువంటి అనుభూతి పొందే అదృష్టం నాకు ఆరోజున కలిగింది. సాధారణంగా పదవీ విరమణ సందర్భంగా సిబ్బంది, శ్రేయోభిలాషులు సన్మానం చేసి, విలువైన జ్ఞాపిక నందించి వీడ్కోలు పలకడం ఒక ఆనవాయితీ. అరుపతి సబ్ డివిజనులో నాలుగు సంవత్సరాలకు మించి పనిచేసిన ఘనత - ఒక్కడిదే. నా పదవీ విరమణ తిరుపతిలో జరిగేదే కాని తిరుమలలో అమ్మిది సంవత్సరముల పాటు నిజాయితీగా, ముక్కుసూటిగా సుదీర్ఘ వలందించిన జాయింటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పి. బాలసుబ్రహ్మణ్యంగారు - ముఖ్యమంత్రి నారా చందబ్రాబునాయుడుగారిపై ఒత్తిడి తెచ్చి నన్ను ఎ.ఆర్.కె.రాజు