NAAKU TIME LEDU by SHIVA KUMAR ADELLA Telugu book cover

NAAKU TIME LEDU

by SHIVA KUMAR ADELLA

₹100
In stock · 13 available
PublisherSAI BABA PUBLICATIONS
LanguageTelugu
నాకు టైం లేదు Time is not money ... Time is life... You know Life is valuable than money... Do you agree? జీవితం విలువ తెలిసిన వ్యక్తి అయితే కచ్చితంగా నమ్ముతాడు. "24 గంటల సమయంలో మనం ఏం చేస్తున్నాం?" అనే విషయమే మన జీవితం, ఆనందం, ఆరోగ్యం, సక్సెస్, ఆయుష్షులను డిసైడ్ చేస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో 24 గంటల కాలం అనేది ఎవరికైనా ఒకటే... అమెరికా ప్రెసిడెంట్ అయినా అప్పడాలు అమ్ముకునే వ్యక్తికి అయినా 24 గంటలే కాలం... ఈ 24 గంటల టైము మీరు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారు? అనేది అత్యంత ముఖ్యమైన విషయం... 24 గంటల కాలాన్ని ఓ కుర్రాడు ఈవిధంగా ఖర్చు చేస్తున్నాడు అనుకుందాం... నిద్ర కాలకృత్యాలు ఆహారం టైంపాస్ మొబైల్, ఇంటర్నెట్ షాపింగ్ మొ॥ ఫ్రెండ్స్, సినిమాలు 8 నుంచి పది గంటలు 2 గంటలు 2 గంటలు 4 గంటలు 4 గంటలు 2 గంటలు 2 గంటలు మొత్తం 24 గంటలు