NAAMALIGNANUSASANAMU - AMARAKOSAMU - SATIKAMU by ASIAN EDUCATIONAL SERVICES Telugu book cover

NAAMALIGNANUSASANAMU - AMARAKOSAMU - SATIKAMU

by ASIAN EDUCATIONAL SERVICES

₹165
In stock · 23 available
PublisherASIAN EDUCATIONAL SERVICES
LanguageTelugu
ప్రథమం ప్రకటన ప్రస్తావన. ఈ ప్రసిద్ధ వై బడుచుండఁగా నీకూర్పున కూర్పునకు అవశ్యకత్వ మున్నదా యనుటకు సమా భాసముం గనుఁడు. భా భాషలలో నుత్తమమైనది సంస్కృతము. సంస్కృత మైనయీగ్రంథము వేలకొలఁదిని బలునూలు ముద్రింపఁ భాషాభ్యాసమునకు ప్ర సంస్కృతము అపరిమిత పదనము దా నై నను దెలియక కయే కావ్యాదులు ప్రథమసాధనమయినది. అమరకోశము. అదేలయన కొన్నిటి దాయము గలది. దానిలోఁగో లు చదువుటకు వలనుపడదు. మకిం నితర భాషాపదములవలె వలెఁగాక సంస్కృత త పదములకు లింగములు తఱ మునుబట్టియే శాని వస్తు గాఁ బ్రయోగమును కావు. కాఁబట్టి అట్టి అట్టిపదసముదాయమున ముగా వస్తునిర్దేశమువలనం దెలియునట్టివి మునుమాత్రమే కాక ఒక్కొక్కక ముయొక్క లింగమును నుగూడ జ్ఞ ప్తియం స్త్రీయం దుంచుకొనుట సంస్క సంస్కృత భా వ. నభ్యసింపఁ బ్రథమమున దొరకొను బాలురకు మిక్కిలి కష్టవ లి కష్టముగా నుండును. అట్టిక ష్టమును మాన్పఁదలంచి అమరసింహుఁ డనుకవీంద్రుఁడు, లోకోపకారార్థము నామలింగానుశాసన మనుగొప్ప నిఘంటువును, రూప భేదము చేతను సాహచర్యము చేతను విశేషవిధిచేతను అనాయాసము లింగము నెఱుఁగు, కట్లును, గ్రహించినవిషయమును సులభముగా జ్ఞ స్త్రీయం దుంచుకొనుటకుఁ దగినట్లును, శ్లోకరూపముగాఁ జేసెను. అట్టియుద్గ్రంథము పండిత పరిష్కృతమై అచ్చు వేయఁబడుచుండువలకు మంచిదశలో నుండనుగాని ఇప్పుడు కే కేవలము అచ్చు గూర్చు వారిశర ణుఁ జొచ్చిన దగుటచే శబ్దస్వరూపమిట్టిదని తెలిసికొన నలవికానింతిని ముద్రింపఁబడుచున్నది. అట్టి ప్రతులను బాలుర చేతికిచ్చుటకంటె సాహస కార్యము వేదొండు “వేకొండు లేదు. అట్టివానిని వల్లించుటచే బాలురకు అతిసుల భ్రముగా పట్టువడుదోషములను దిద్దుట కష్టతరముకదా.