
NALUGO PADAM - NIJAM
₹125
In stock · 50 available
PublisherG.SREERAMA MURTHY
LanguageTelugu
నాలుగో పాదం పోగొట్టుకున్న దాని కోసం వెతుక్కుంటూ అందినట్టే అనిపించి దూరమయ్యే దాని వెంట పరుగెత్తడం జేబులోంచో హ్యాండ్ బ్యాగ్ లోంచో జారిపోయిందేమోనని సడన్ గా బెంగపడడం తాళాన్ని తరచూ తడుముకోడం మళ్లీమళ్లీ బీరువా తెరిచి చూసుకోడం జుట్టుకు రంగేసుకొని ఆయుష్షు స్తంభించిపోరాదా కాలం కాళ్లు విరిచేస్తే పోదా అని గొణుక్కోడం కెరటాల రెక్కలతో ఎగిరిపోవాలని ప్రయత్నించి చతికిలబడే సముద్రాన్ని తలపించడం నిజం కవితలు