NAVALALOKAM 4 by MUKTHAVARAM PARTHASARADHI Telugu book cover

NAVALALOKAM 4

by MUKTHAVARAM PARTHASARADHI

₹200
In stock · 295 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400347
NAVALAALOKAM - 4 by Mukthavaram Pardhasarathy 191029 నవలాలోకం-4ను ప్రసిద్ధ తెలుగు రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి గారు రాశారు. ఆయన ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశారు. ఇందులో 30 ప్రపంచ ప్రసిద్ధ నవలా పరిచయాలు వున్నాయి. ఈ నవలా రచయితలందరూ చరిత్రను మలుపు తిప్పినవారు. ఈ నవలలన్నీ దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చినవి. మూల రచనలకు సంక్షిప్తీకరణలు. రచయితల జీవిత చిత్రణలను ఇందులో చూడవచ్చు. మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే ఈ రచనలు చిరకాలం గుర్తుండిపోతాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-34-7