NAVARATNA - SRI BHAGAVADGITA - SRI BHAVATHULA SUBRAHMANYAM by BHAGAVATHULA SUBRAHMANYAM Telugu book cover

NAVARATNA - SRI BHAGAVADGITA - SRI BHAVATHULA SUBRAHMANYAM

by BHAGAVATHULA SUBRAHMANYAM

₹400
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9789387824515
గీతామహిమ హిందూ మతతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క భగవద్గీతను పఠిస్తే చాలు. ఆ ఒక్క గీతలోనే హిందూ తత్త్వపు పునాదులన్నీ ఉన్నాయి. ఈ 'గీతాపఠనం' వయసు మళ్ళినవారికే కాదని, ఏ వయసులోని వారైనా చదవచ్చునని, అది పఠించినంత మాత్రాన సంసారంపట్ల విముఖత " అనిస్తుందనే భయం అక్కర్లేదని, పైగా నిత్యజీవితం అనే యుద్ధంలో మనం చేయవలసిన కర్మలన్నీ చేసితీరవలసిందేనని అర్ధం అవుతుంది. శరణాగతి శ్రీ కృష్ణపరమాత్మ శ్రీమద్భగవద్గీతను అర్జునునికి మహాభారత సంగ్రామ ఆరంభ సమయమున ఉపదేశించాడు. అర్జునుడు మహా పరాక్రమశాలి. శస్త్రాస్త్ర కోవిదుడు. రెండు చేతులతోను శస్త్రములను సంధించగల సవ్యసాచి. అరివీర భయంకరుడు. అయినప్పటికి తన శక్తిపై ఆధారపడక శ్రీకృష్ణుని తన రధసారధిగా చేసుకొని రధాశ్వముల కళ్లెములను అతని చేతికిచ్చి నడుపుమని కోరాడు. శ్రీకృష్ణునే శరణుజొచ్చిన భగవద్భక్తుడు. ' అర్జున' అనే శబ్దానికి 'ఋజువైనవాడు' లేక సరళస్వభావుడని అర్ధము. మరి - కృష్ణ శబ్దానికి అర్ధం!? దీన్నికూడా మహాభారతమే నిర్వచించింది.