
NEE PREMANU GROLITHI RA RA
by CHEGUDI KANTHI LILLIPUSHPAM
₹90
In stock · 220 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400927
Nee Premanu Grolithi Raa Raa...! (NOVEL) by Chegudi Kanthi Lilli Pushpam విధి వేయి తలుపులు మూసినా ప్రయత్నం ఒక్క కిటికీనయినా తెరిపిస్తుంది. దౌష్టము, దౌర్జన్యము, మృగవాంఛకు బలి అయిన బతుకు నిష్కారణంగా దోషి అయితే! సంఘం కట్టుబాట్లు, సంకెళ్ళ తీరములో గెలిచేవరకు బతుకు ఆట ఆడాలని సద్ధర్మం, సత్యమార్గాన్ని అనుసరిస్తూ ఇదే అన్ని మతాల ధార్మిక గ్రంథాల సారం అన్న వివేకంతో, ఎన్నో ఓటములు చవిచూస్తూ బ్రతుకు యుద్ధంలో గమ్యం చేరవచ్చు అని ఒక ఇంతి చేసిన జీవనయానం ఈ 'నీ ప్రేమను గ్రోలితి g...!' విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-92-7 9 789391 400927