NEMARU by MANDALAPARTHI KISHORE Telugu book cover

NEMARU

by MANDALAPARTHI KISHORE

₹350
In stock · 14 available
PublisherDEVARAPALLI PRABHUDAS
LanguageTelugu
1958 జనవరి తొమ్మిదో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టారు. తండ్రి ఎం.వి.ఎన్.కపర్దీ కమ్యూనిస్టు మేధావి, కార్మిక నేత. తల్లి మందలపర్తి శేషమ్మ పాతికేళ్ళకు పైగా జనజీవన రంగంలో కొనసాగారు. మరికొందరు కుటుంబ సభ్యులు కూడా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1973లో హైదరాబాద్ వచ్చేసిన కిషోర్ అక్కడే స్థిరపడ్డారు. 1982లో జర్నలిజంలో ప్రవేశించి, ఎన్నో ప్రసార మాధ్యమాల్లో పనిచేశారు. 2015లో ఇండియా టుడే ఎడిటర్గా రిటైరయ్యారు. కిషోర్కు భార్య, కూతురు -అల్లుడు-మనవరాలు, కొడుకు ఉన్నారు. "చిలక-మొలక", "కన్యాశుల్కం పలుకుబడి (గురజాడ పదకోశం-1)”, “పడమటి కిటికీ", "పెరటి చెట్టు”, “ఇరవైలో అరవై” పుస్తకాలు ఇంతకు ముందు వచ్చాయి. ఇప్పుడు “నెమరు” మీ ముందుంది. మరో డజను పుస్తకాలు రాతప్రతులుగా సిద్ధంగా ఉన్నాయి.