NENEVARINI by RAJA VASIREDDY MALLEESWARI Telugu book cover

NENEVARINI

by RAJA VASIREDDY MALLEESWARI

₹20
In stock · 48 available
PublisherRAJA VASIREDDY MALLEESWARI
LanguageTelugu
నాకున్నాయెన్నో పేర్లు నేపూస్తానెన్నో మార్లు పొద్దుల్లో నే పూస్తాను మంచివాసననిస్తాను ఉంటాయి నాకెన్నో రేకులు చూస్తాయి నన్నెన్నో చూపులు-నాకుంటాయెన్నో రంగులు నాకున్నాయెన్నో రూపాలు అమ్మ జడలో - ముడిలో గుడిలో - బడిలో - మడిలో గుమ్మంలో - రెమ్మల్లో నాకై చేస్తారెన్నో హంగులు నాతో ఉంటాయెన్నో ధూపాలు ముంగిట్లో - ముగ్గుల్లో - అన్నిటా ఉంటా నేను పరిమళమై ఉంటా నేను అంటే - ఎవరిని నేను? ఎవరిని నేను?