
NENU BHEESHMUDINI CHEBUTHUNNANU
₹100
In stock · 3 available
PublisherDR.KOMMISETTY MOHAN
LanguageTelugu
పరిచయం అనువాదకుడు- డా|| కొమ్మి శెట్టి మోహన్ పుట్టిన తేది, గ్రామం- 10 జూలై, 1948 ప్రొద్దుటూరు తల్లిదండ్రులు- శ్రీమతి కాంతమ్మ, శ్రీ కొమ్మి శెట్టి సుబ్బయ్య విద్యాభ్యాసం-అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ప్రొద్దుటూరు విద్యార్హతలు - ఎం.ఏ.(హిందీ); పిహెచ్.డి; ఎం.ఎ. (ఇంగ్లీష్); ఎం.ఇడి; సాహిత్యరత్న: డిప్లొమా మళయాళం: పి. హెచ్ డి. పరిశోధనా విషయం -"తెలుగు సే హిందీ మేఁ అనువాద్ సమస్యా విశ్లేషణ్" యస్.వి. యూనివర్సిటీ - తిరుపతి. ఉపాధ్యాయవృత్తిలో 40 సం॥లు. 2006 జూలైలో హెడ్మాష్టరుగా పదవీ విరమణ. పత్రికల్లో, ఆకాశవాణిద్వారా తెలుగులో 25వరకు కథలు. వివిధ భారతీయ భాషలను దాదాపు 100 కథలు తెలుగులోకి అనువాదం తెలుగు నుంచి హిందీలోకి దాదాపు 60 కథలు అనువాదం. తెలుగులో ముద్రించిన అనువాద పుస్తకాలు: 1. ఏడురోజులు (నవల) 2. 'పాచి' (కథల సంపుటి) 3. శబరి (నవల) 4. ద్వీపాంతరవాసపు చారిత్రక దస్తావేజు (వ్యాసాలు) (యన్.బి.టి. న్యూఢిల్లీ) 5. మంత్రం-తంత్రం (పిల్లల కథలు) (యన్.బి.టి. న్యూఢిల్లీ) 6. మామిడి అన్నయ్య - వేప అన్నయ్య (పిల్లల కథలు) ( యన్.బి.టి. న్యూఢిల్లీ) 7. జిత్తులమారి మంగళి - తోకలేని పెద్దపులి (పిల్లల కథలు) (యన్.బి.టి. న్యూఢిల్లీ) 8. 'నేను భీష్ముడిని చెబుతున్నాను' (నవల) మొదటిభాగం 9. నేను భీష్ముడిని చెబుతున్నాను' (నవల) రెండవ భాగం. హిందీలో ముద్రించిన అనువాద పుస్తకాలు - 1. సున్హారా బాదల్ (నవల) 2. అకేలీనావ్కీ ఆహటీ (కథల సంపుటి) 3. గౌరు వాస్తు రత్నాకర (కావ్యం) 4. కర్ఘేకీజిందగీ (కావ్యం) 5. నాతే-రిస్తే (నవల) 6. చమేలీకాహార్ (కథల సంపుటి) సన్మానాలు - సత్కారాలు: 1996లో 'ఉత్తమ ఉపాధ్యా అవార్డు' (జిల్లా) 2004లో డా.బాలగౌరిరెడ్డి సమ్మాన్ పురస్కార్ 2009 లో సి.పి.బ్రౌన్ పరిశోధనాకేంద్రం యోగి వేమన విశ్వవిద్యాలయం కడప సంయుక్త సత్కారం 2011 లో రాష్ట్రీయ హిందీ పరిషత్ - మీరట్, ఉత్తరప్రదేశ్ వారిచే 'హిందీ భూషణ్' పురస్కారం. చిరునామా డా॥ కొమ్మిశెట్టి మోహన్ 24/327-4 అమృతా గార్డెన్స్, పవర్ హౌస్ స్ట్రీట్, ప్రొద్దుటూరు - 516 360 కడప జిల్లా, ఆం.ప్ర. ໖໖: 9441323170 VPH02104499