NENU CHUSINA SANTHINIKETHAN by DR.VEMPALLI GANGADHAR Telugu book cover

NENU CHUSINA SANTHINIKETHAN

by DR.VEMPALLI GANGADHAR

₹60
In stock · 49 available
PublisherDR.VEMPALLI GANGADHAR
LanguageTelugu
దూరపు నీలాచ్ఛాయల్లోనూ, నిర్నిద్రమైన నీలాకాశం కింద కలల అలల మహా సౌందర్య అనుభవ పాఠం 'శాంతినికేతన్'. చెట్టు నీడ ఏట వాలుగా ప్రసరించే అరుగుపై నిర్మలమైన ప్రేమను, పూర్ణమాధుర్యాన్ని స్మృతులు స్మృతులుగా ఆవిష్కరించుకుంటూ విశ్వగాన జ్ఞానకాంతిని స్వప్నిస్తూ నివ్వెర పరిచే ఆకుపచ్చలోక ప్రకృతి కాంక్షను, అరుణోదయ ఆకాంక్షను, తేజార్ణవంపైన వికసించే పద్మసౌందర్యాన్ని స్మరిస్తూ, స్పృశిస్తూ నిరీక్షించే యాత్రికుడి భావనకు ప్రతీక 'శాంతినికేతన్'. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ 'రైటర్స్ ట్రావెల్ గ్రాంట్' ప్రోగ్రాం ద్వారా డా|| వేంపల్లి గంగాధర్ శాంతినికేతన్లో పర్యటించారు.