
NETI TELUGU-NIVEDHIKA
₹35
In stock · 329 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నేటి తెలుగు - నివేదిక- గిడుగు వేంకటరామమూర్తి ఈ పుస్తకం గురించి వ్యావహారిక వాదానికి ఉద్యమస్ఫూర్తినిచ్చిన గిడుగు వేంకట రామమూర్తి గారి ఇంగ్లీషు రచనకిది తెలుగు అనువాదం. 1954లో 'వ్యాసావళి' పేరిట మేం ప్రచురించిన గ్రంథంలో గిడుగు పిడుగు ఇంగ్లీషు రచనలను అనువదించిన శ్రీ బూదరాజు రాధాకృష్ణగారే ఈ ‘నివేదిక'ను కూడా అనువదించారు. మూల రచన ఆనాటి సుప్రసిద్ధ భాషావేత్తలయిన గ్రియర్సన్, స్టెన్కోనౌ, ఆచార్య ఆర్.ఎన్. ఫ్రేజర్ వంటి విద్వాంసుల ప్రశంస లందుకొన్నది. గిడుగువారి రచనలను మా ప్రచురణాలయం ఎన్నో సార్లు ప్రచురించింది. ఆయన సవరభాషా వ్యాకరణ నిఘంటువులు తప్ప, ఈ గ్రంథం వ్యావహారిక భాషావాదం కేవలం పండితుల ప్రసంగమనికాక దానికున్న సామాజిక ప్రయోజనాలను కూడా విశదీకరిస్తుంది. అందువల్ల భాషాభిమానులేగాక ఇతర పాఠకులుకూడా దీన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాం. - ప్రచురణ కర్తలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VPH01101833