
NIJAMAINA DESABHIMANAM - 50
₹50
In stock · 638 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆలోచనలేని పని! విదర్భదేశంలో సత్యదేవుడు అనే పేరుగల ముని వుండేవాడు. ఆయన దగ్గర నందుడు, విజయరాముడు అనే ఇద్దరు యువకులు శిష్యులుగా చేరారు. గురువుగారు మూరెడు పొడవుండే రంగు రంగుల కఱ్ఱని తన పూజా మందిరంలో పూజిస్తూ వుండేవారు. ఎవరడిగినా దానిని గురించి ఎవరికీ చెప్పేవారు కాదు. సత్యదేవుడు హిమాలయ యాత్రకు బయలు దేరాడు. ఆయనతో ఈ ఇద్దరు శిష్యులు కూడా బయలుదేరారు. గురువుగారు ఆ రంగు రంగుల కఱ్ఱను తన దగ్గర భద్రంగా వుంచుకున్నారు. హిమాలయ ప్రాంతాలకు చేరుకున్నాక అక్కడ ఒక మంచు కొండ గుహలో వీళ్ళు బస చేశారు. అక్కడ దుంపలు ఏరి తెచ్చుకుని కాల్చుకుని తినేవారు. ఇదే వారికి ఆహారం. ఆ మంచు కొండలలో ఏవో ఆకులు గురువుగారు వీళ్లకి తినమని ఇచ్చేవారు బలం కోసం.