NIJAMAINA SNEHITHUDU by NARAM SHETTI UMA MAHESWARA RAO Telugu book cover

NIJAMAINA SNEHITHUDU

by NARAM SHETTI UMA MAHESWARA RAO

₹60
In stock · 636 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కనువిప్పు విప్రపురంలో శరభయ్య అనే రైతు నివసించేవాడు. అతడికి కోర్కెలు ఎక్కువ; ఎప్పుడూ తాను కొత్తగా కనబడాలని ప్రయత్నించేవాడు. అధికంగా ఖర్చుపెట్టి ఆర్భాటంగా తిరిగేవాడు. అతడి తండ్రి మాధవయ్య ఎన్నోసార్లు కుమారుడికి నచ్చజెప్పాలని చూశాడుగాని, వినడని తెలుసుకుని మానేశాడు. శరభయ్యకు అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో మరీ అధికంగా ఖర్చుచేయ నారంభించాడు. అతడి భార్య సుందరి చక్కనిచుక్క పెళ్లయి నాలుగేళ్లయింది. ఆమె తన మంచితనంతో భర్తను మార్చడానికి ప్రయత్నించి విఫలమయింది. ఆమె అగ్నిప్రమాదం సంభవించడంతో ముఖం కాలి మచ్చలేర్పడి, ఆమె అందవికారంగా తయారయింది. అది సాకుగా తీసుకుని ఆమెని విడిచిపెట్టెయ్యాలని శరభయ్య