NINNU NUVVU CHUSUKONE ADDAM by MUKUNDA RAMARAO Telugu book cover

NINNU NUVVU CHUSUKONE ADDAM

by MUKUNDA RAMARAO

₹40
In stock · 708 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సూఫీ కథలు మద్దెల ఆ పిల్లాడికి అంత చిన్న వయస్సులో ఎలా అలవాటయిందో మద్దెల వాయించటం. మరో ధ్యాన లేకుండా నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ అదే పని, ఒక వ్యసనంలా మారిపోయింది. ఆ పిల్లాడి తల్లితండ్రులకు, రానురాను దిగులు పట్టుకుంది. చదువూ సంధ్యా లేదు. ఆటాపాటా లేదు, ఎలా అని. చెవులు చిల్లులు పడుతున్నట్టున్న ఆ గోలకి తట్టుకోలేక, చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మార్లు తమతో యుద్ధానికి దిగుతున్నారో. వాళ్ల మాట ఎలా ఉన్నా తామే ఇంట్లో ఆ మద్దెల మోతని ఎలా భరించలేకపోతున్నారో.