NIRNAYA SINDHU by BHAGAVATHULA SUBRAHMANYAM Telugu book cover

NIRNAYA SINDHU

by BHAGAVATHULA SUBRAHMANYAM

₹400
In stock · 5 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9789387824300
ధర్మశాస్త్ర గ్రంథాలు నానాటికీ కనుమరుగవుతూన్న నేటి తరుణంలో -మన ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రచురణపై మేము దృష్టి సారించాము. 'ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంద'ని బలంగా నమ్మే మేము ఈ ధర్మశాస్త్ర గ్రంథాల ప్రచురణ విషయంలో ఎందరినో సలహాలు అడిగాము. చాలా విషయాలు సేకరించాము. తీరా మేము పోగుచేసిన అంశాలన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే - మాకు చాలా నిరాశ కలిగించిన సంగతి మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో అధికభాగం అగ్నికి ఆహుతై పోవడమో విదేశీయుల దండయాత్రలలో కొల్లగొట్టబడటమో కాలవైపరీత్యాల వల్ల ఆ తాటా గ్రంథాలు చెదలు పట్టిపోవడమో జరిగిపోయాయి. టాకు గ్రంథం ఎటూ లేదు, కొన్ని గ్రంథాల పేర్లు సైతం తెలియరానంతగా కాలగర్భంలో కలిసిపోవడంతో మేము చాలా విచారించాము. ఈ దశలో 16వ శతాబ్ది నాటి సంస్కృత గ్రంథాలు నిర్ణయసింధు - ధర్మసింధు గ్రంథాలు ఇప్పటికీ ఇంకా ప్రజల నాల్కల మీద సజీవంగా ఉన్నాయన్న సంగతి గుర్తించి, వాటి పూర్వపు ప్రతులు సాధించి శోధించవలసిందిగా మాకు ఆత్మీయులు - బహుగ్రంథ సంకలన కర్త అయిన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యంగారి బాధ్యత అప్పగించాము. గారికి ఆ తెలుగు అనువాదం'తో కొంద రీ ప్రయత్నం జటిలమైన తెల 'మూలం-దానికి జట్ట ఇదివరకే చేశారని విని, సరళంగా ఉండే తెలుగులో అవసరమైతే న్ని సంక్షేపించి, కొన్నిచోట్ల తాత్పర్యానికే ప్రాధాన్యమిచ్చి లఘువుగా మూలభాగాన్ని లంఘించమని (సంక్షేపించాలని), కోరిన మీదట వారు ఆ బాధ్యత దుకు వారికి మా కృతజ్ఞతలు. స్వీకరించారు. అందుకు కమలాలను అలంకరించిన ఈ నిర్ణయ సింధు ప్రస్తుతం మీ కరకవ గ్రంథానికి మూలం కమలాకర భట్టు సంకలించినది. ం ప్రామాణికత కోసం అక్కడక్కడ వాడినా, సంస్కృత మూలం ఈనాటి వేసి ఆంధ్రపాఠకులను అలరించేందుకు తెలుగు వచనానికే పెద్దపీట తేలికయిన భాషలో సచిత్రంగా దీన్ని మీకు అందజేసేందుకు కృషిచేశాము. మా ఈ ప్రయత్నాన్ని సాదరంగా హర్షిస్తారని ఆశిస్తూ.... మీ - ప్రచురణ కర్తలు