
NISI RAATHRI AA THOTALO
by CHEGUDI KANTHI LILLIPUSHPAM
₹60
In stock · 693 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
NISIRAATHRI AA THOTALO... (Novel) By Chegudi Kanthi Lilli Pushpam ప్రతి డెందమందు పొంగి పొరలు తెలుగు భాష మంజిష్టము, మంజులము, మనోహరము. పురాతనము నుండి పురస్కృతము అయిన మన తెలుగు భాష మన సుకృతము. తుప్పుపట్టిన భాషకు పదును పెట్టే ఆయుధం కవి కలం. చిమ్మచీకటి ఆవరించిన బ్రతుకులలో వేగుచుక్క కవి కలం. సమాజములోని వ్యక్తుల మనస్సులో తిష్ట వేసుకున్న అసూయ, స్వార్థం, దురాశలను పెళ్ళగించి పారవేసేది కవి కలం మాత్రమేనని నా “నిశిరాత్రి ఆ తోటలో..." నవలికలో తెలియచెప్పాను. మనిషి నిస్వార్థపరుడై దౌష్ట్యము అబ్బే కోపావేశాలకు దూరంగా వుంటూ... సాత్వికత, ఓర్పు భూషణంగా ధరించుకుని ధర్మ మనుగడ సాగించినచో కలుగు శుభములు అనేకములు అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తూ నేను రాసిన ఈ సారాంశం పాఠకుల హృదయాలలో అలరారుతుందన్న వాంఛతో, ఎంతో ఆసక్తితో మీకు సంస్తవము చేయు చున్నాను. చేగూడి కాంతి లిల్లీ పుష్పం ISBN: 978-93-91400-33-0 9789391 400330 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004