NOBEL KATHALU by G.LAKSHMI Telugu book cover

NOBEL KATHALU

by G.LAKSHMI

₹120
In stock · 110 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
NOBEL KATHALU by G. Lakshmi రచయిత్రిగా పాఠకులకు సుపరిచితం అయిన శ్రీమతి జి. లక్ష్మి కథా సంకలనం 'పూలు పూయని నేల’ 2015 లో వెలువడింది. ఆల్బర్ట్ కామూ 'ది స్ట్రేంజర్' నవలను 'అపరిచితుడు'గా తెలుగులోకి అనువాదం చేశారు. నోబెల్ పురస్కార గ్రహీత 'ఆలిస్ మన్రో' కథల్ని ‘ఆలిస్ మన్రో కథలు'గా, ప్రముఖ జర్మనీ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా కథల్ని 'కాఫ్కా కథలు'గా తెలుగులోకి అనువాదం చేశారు. 'పూలు పూయని నేల', 'ఆలిస్ మన్రో కథలు', 'కాఫ్కా కథ'లను విశాలాంధ్ర వారు ప్రచురించారు. నగీబ్ మహఫౌజ్ థామస్ మాన్ జోహాన్నెస్ వి జెన్సిన్ పెరల్ ఎస్ బక్ రోజర్ మార్టిన్ డుగార్డ్ గ్రేజియా డిలెడ్డా వ్లాడిస్లా రేమాంట్ కునూట్ హామూన్ లూయీజీ పిరాండెల్లో డోరిస్ లెస్సింగ్ రవీంద్రనాథ్ టాగోర్ పార్లాగర్ క్విస్ట్ సెల్మా లాగర్ లాఫ్ ఆల్బర్ట్ కామూ బ్యోర్న్స్టెన్ బ్యోర్న్సెన్ సింక్లెయిర్ లూయీస్ విలియం బట్లర్ ఈట్స్ నాదీన్ గోర్డిమర్ ఎండ్సెట్ సిగ్రిడ్ వి.ఎస్. నైపాల్