NOONE SUKKA by KOTTAM RAMAKRISHNA REDDY Telugu book cover

NOONE SUKKA

by KOTTAM RAMAKRISHNA REDDY

₹120
In stock · 431 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
noone sukka inkinni kathalu kottam ramakrishna reddy సమూహంలోంచి వేలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. ఒంటరి ఏకాంతం జిందగీ అంటెనే ఊర్లు. పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటె ఊర్లల్లనే బత్కాలె. రెండో ఉత్తరం మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దుఃఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. కాకి రామం మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి- ప్రకృతే దేవుడు. 3456 GB “ఆడపుట్క' పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,” అన్నది అమ్మ. -బలిపసువు