
NUDI NAANUDI
₹200
In stock · 724 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126825
NUDI – NAANUDI by Tirumala Ramachandra ‘నుడి–నానుడి’ అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులను సుబోధగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాలు శ్రీ రామచంద్రగారికి సంప్రదాయ భాషలలోనున్న పాండిత్యమే గాక, ఇతర భాషలలో వారికున్న చొరవ, పరిశోధనాత్మక బుద్ధి వ్యక్తమౌతాయి. శబ్ద విషయాలను అందరికీ ఆమోదయోగ్యంగా పుంఖాను పుంఖంగా చర్చించడం వీరి ప్రత్యేక శక్తి. మాటల పుట్టుపూర్వోత్తరాలు సమన్వయంతో ఎన్నో సామెతలకు, నానుడులకు, విజ్ఞాన విశేషాలు పాఠకులకు అందించారు. — భదిరాజు కృష్ణమూర్తి