NUTHANA KALPANALU by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

NUTHANA KALPANALU

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹275
In stock · 318 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472374240
నూతన కల్పన అనగా ఏమి? నూతన కల్పన అనగా ఏమి? ఒక నూతన కల్పన అనగా ఒక స్ప్రింగ్ లేక ఒక నైలాన్ తీగ ఆవారాన్ని ప్రకటించే ఒక కొత్త పదార్థము. ఏదైనా ఒకటి కొత్తగా కనిపెట్టినపుడు, దానిని ఉపయోగకరంగా మార్చడానికి ఒక నూతన కల్పన అవసరం. మెరుపు సహజంగానే నిప్పును పుట్టించినపుడు, మనిషి ఒక మిలియన్ సంవత్సరముల పూర్వము నిప్పును కనుగొన్నాడు. రెండు కట్టె ముక్కలను ఒక దానితో ఒకటి రాపిడి చేయుట ద్వారా లేక చెకుముకి రాళ్ళను ఒకదానితో మరొకటి కొ ట్టుట ద్వారా నిప్పును పుట్టించు పద్ధతిని కల్పన చేసే వరకూ, నిప్పును అదుపు చేయగలిగే వారు కారు. చైనాలో 577 ఎ.డి. వరకు అగ్గిపుల్లను కనుగొనలేదు. దిగువ - మొట్టమొదటి వాక్యూమ్ క్లీనర్లు చాలా పెద్దవిగా ఉండేవి. వాటిని అద్దెకు ఇంటింటికీ తీసుకెళ్ళేవారు. దిగువ మనుషులు తయారు చేసిన ప్రతిదానికీ మొట్ట మొదటగా దాని గురించి ఆలోచించిన వ్యక్తే ఆవిష్కర్త అవుతాడు. మనుషులు వస్తువులను ఎందుకు కనిపెడతారు? సాధారణ మానవ జీవితమును సరళీకృతము చేయుటకు కొత్త వస్తువుల కల్పన చేసారు. వ్యాక్యూమ్ క్లీనర్ వంటి ఉపకరణం ద్వారా ఇంటి పనులను సమూలంగా మార్చివేసింది. చాలా నూతన కల్పనలు గత భావాలనుండే వృద్ధి చేయబడతాయి. ఉదాహరణకు క్రీ.పూ. 25 లో ఆర్కిమెడిస్ అనే ఒక గ్రీకు పరిశోధకుడు "మీటలు" ఎలా పనిచేస్తాయో వివరించాడు. ఇది కత్తెరలు, వక్కలు కత్తిరించు అడకత్తెరలు మరియు చిన్న చిన్న వస్తువులను పట్టి తీయుటకు ఉపయోగించే చిమటారా వంటి మరెన్నో నూతన కల్పనలకు మార్గము సుగమం చేసింది. వ్యాక్యూమ్ క్లీనర్ లాంటి నూతన కల్పనలు పాత కల్పనలను మరింత అభివృద్ధి చేయుట ద్వారా ఏర్పడినవే. కాని కొన్ని కల్పనలు ఆకస్మికంగా జరుగుతాయి. మెల్లగా కద లిపోయే ఆట వస్తువులు పనిచేస్తున్నప్పుడు బల్లమీద నుండి స్ప్రింగ్ క్రింద పడిపోయే పదార్థాన్ని విలువల వలన కల్పన చేయబడినదే. లప్పం రబ్బరుకు ప్రత్యామ్నాయ పదార్థాన్ని కనిపెట్టే ప్రయత్నంలోనే కనుగొనబడింది. పాత్రలకు అంటుకోకుండా వేయబడే పూత తటెఫ్లాన్ రాయ్ ప్లంకెట్ అనే శాస్త్రవేత్త తన నూతన కల్పనలో చేసిన ఒక తప్పిదము వల్ల ఏర్పడినదే.