O CHELLI BAHINA by P.MANIKYAMBA Telugu book cover

O CHELLI BAHINA

by P.MANIKYAMBA

₹100
In stock · 3 available
PublisherP.MANIKYAMBA
LanguageTelugu
ఒక ఊరు ఉంది కొల్హాపూర్ నా ఎదుట ఒక ఊరు ఉంది కొల్హాపూర్ నా మనస్సులో. ఎవరు దిగుతున్నారు ఆ కొండ మీద నుంచి ఎవరూ లేరు. ఒక లయలా దిగుతోంది కొండ నా మనస్సులోకి ఇది ఏమి లయ? లేదా లయతో కలగలిపిన కొండా కదులుతూ, మెదులుతూ ఊపిరి తీసుకుంటూ వయ్యారంగా హొయలతో పాడుతూ ఎవరో అమ్మాయిని గుర్తుకు తెస్తూ ఇక్కడిక్కడే ఉన్న సువాసనతో గాలిలో కలిసిపోతూ