O KARMA YOGI JEEVITHAM (P.B) by MUDDUSETTI GOPALAKRISHNA Telugu book cover

O KARMA YOGI JEEVITHAM (P.B)

by MUDDUSETTI GOPALAKRISHNA

₹400
In stock · 75 available
PublisherMUDDUSETTI GOPALAKRISHNA
LanguageTelugu
మా బళ్ళారి అలనాటి రాయలు వారు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి చెందినది. అక్కడే మా బశ్చారి భారత దేశన రక్షిణ దిశన పున్న ఒక పట్నం. నేను పుట్టింది 250 మీటర్ల ఎత్తుకు మించిన ఏక శిలలా కనిపిస్తున్న రాతిస్థావరం పైన ఒక అద్భుతమైన కోలకు దిగువన ఎత్తైన ప్రహరి గోడ ఆ గోడ చుట్టూ లోతెన నీటి కందకం, అది శత్రుసేనల రక్షణ కోసం. అంత పెద్ద కొండచుట్టూ కందకం నిండేంత నీటి వసతి ఎలా కలిగిందో చిత్ర కోట లోపల విశాలమైన రాజమార్గం. రాయలసీమగా ప్రసిద్ధి చెందినదే మా బళ్ళారికి మొగలాయిల దాడులతో అది కుతుబ్ షాహీ కెవశమైంది. క్రమేణ దానిని నిజా పశ్చిమదిశ నుండి మరాఠీలు విజృంభించడంతో నిజాం భయపడ్డాడు. దారితోచక తనను అరిఫ్ జాహి కులస్థుడు వశపరచుకున్నాడు. అప్పటికే మొగల్ సామ్రాజ్యం హీనదశకు వారి ఆదరణ ఒక్కటే మార్గమని భావించాడు. అప్పటికే వ్యాపారం కోసం మన దేశానికి బ్రిటీష్ వారు రాజులను ప్రలోభ పరిచి, రాజ్యాలను కొల్లగొట్టి, దక్షణ భారతాన మద్రాసము తమ స్థావరంగా చేసుకుని, ఈస్టిండియా కంపెనీని విస్తృత పరిచారు. వారికి గణనీయమైన మరాఠీల రొద్ర విజృంభణకు భయబ్రాంతుడై హైదరాబాద్ నవాబయిన నిజామ్ ఓ తీసుకుని అక్కడ తమ మిలటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. అలా తీసుకుంటే, కం వారి ఆదరణ కోరి, అందుకు గాను తమ సికింద్రాబాద్లోని ఒక ప్రాంతాన్ని "కంటోన్ మిలటరీ ఖర్చులన్నీ భరిస్తానని ఒప్పందం చేశాడు. తదనుగుణంగా సికింద్రాబాద్లో వంటోం బ్రిటీష్ వారు స్వాధీనపరచుకున్నారు. పిదప కంటోన్మెంటులోని బ్రిటీష్ మిలటరీ ఖర్చులు ధరించి బకాయిలు వేడి, కడకు 1800 లో తన ఆధీనంలోని బక్బారి, అనంతపురం, కడప, కొన్నా సంపత్తి గల బ్రిటీష్ సైన్యం అందగా వుంది. జిల్లాలైన రాయల సీమను ఈస్టిండియా కంపెనీకి వశపరిచాడు నవాబు। వశపరచుకున్న బ్రిటీష్ వారు బళ్ళారిని ఆ నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా దీ వాసులకు సంతోషం కలిగించింది. తద్వారా బ్రిటీష్ వారికి భూమి శిస్తు లేదా తాహటలు ద్వా మార్చాడు. ఆయన రైతులకు వారి వారి భూముల మీద హక్కులను, కలిగించారు.. ఇది రాయ థామస్ మన్రోను బక్సారి కలెక్టర్ గా నియమించారు. అటు పిమ్మట ఆయనను అనంతపురం రాబడి, అలాగే వారు చేసిన చట్టాల ద్వారా హక్కులు, లావాదేవీలు, న్యాయస్థానలు కూడా అపరి వచ్చాయి. పశ్చిమ దిశలో మరాఠీల రాజ్య విస్తరణ జరిగింది. అది కూడా బ్రిటిష్ వారి గమపని వచ్చింది. హైదరాబాద్ నవాబు నుండి కైవసమయిన రాయలసీమలోని బళ్ళారిలో 1820లో బలగాలతో పాటు రెండు భారతీయ సైనిక పటాలాలకు చోటు కల్పించారు. దానిని ము వారు మిలటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అది వారి కంటోన్మెంట్. అక్కడ బ్రిటీష్ సా