O PRAKRUTHI VILAYAMA VISAKHAPAI INTHA KOPAMA by KALAMATA SOMESWARA RAO Telugu book cover

O PRAKRUTHI VILAYAMA VISAKHAPAI INTHA KOPAMA

by KALAMATA SOMESWARA RAO

₹60
In stock · 1 available
PublisherJYOTHIN PUBLICATIONS
LanguageTelugu
ఓ ప్రకృతి విలయమా ... విశాఖపై ఇంత కోపమా...!? సువిశాలమైన సాగర తీరం అందమైన ప్రకృతి సోయగం చెట్లతో పచ్చని పొదరిల్లులా ఎప్పుడు చూసినా కొత్త కొత్తగా ఉంటూ ఎన్నో ఊహలకు ఊపిరిపోస్తూ మరెన్నో ఆలోచనలు రేకెత్తిస్తూ “ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా విశాఖపట్నం దినదిన ప్రవర్ధమానమై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా భారతదేశానికే తలమానికంగా నిగా నవ్యాంధ్రప్రదేశ్ ఆర్ధిక క రాజధానిగా పారిశ్రామిక నిలయంగా దేశీ విద్యార్థుల చదువుల తల్లిగా దేశ విదేశీ ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఎందరికో కలల నగరంగా కున్న తరుణంలో ధ్రా సింగపూర్ కాబోయే సుందరనగరం (స్మార్ట్ సిటీ)గా కలమట సోమేశ్వరరావు