OKA AADA OKA MAGA by SIMHAPRASAD Telugu book cover

OKA AADA OKA MAGA

by SIMHAPRASAD

₹120
In stock · 3 available
PublisherSIMHAPRASAD
LanguageTelugu
సహజీవనం VS వివాహం సంసార ఝంఝాటం లేకుండా ఆనందాన్ని మాత్రమే ఆస్వాదించాలనే కలల ప్రపంచం ఆమెది. స్త్రీ పురుషులు సమానమని, పెళ్ళిపేరుతో ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించకూడదనే వాదన ఆమెది. ముఖ్యంగా పెళ్లి స్త్రీని బానిస చేస్తుందనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే పెళ్లి లేకుండానే ఎంత ఆనందంగా జీవించవచ్చో నిరూపించాలనుకుందామె. * దానికి ఓ ప్రణాళిక కూడా వేసుకుంది. ఇంతకీ ఆమె ప్రణాళిక ఏంటి? ఆధునిక యువత కొత్త యోచనలకు పెడ పోకడలకు అక్షరరూపం సింహప్రసాద్ నవల ఒక ఆడ + ఒక మగ