
OKA AMMA AAKROSAM
₹100
In stock · 12 available
PublisherDR.UMA EYYUNNI
LanguageTelugu
ఒక అమ్మ ఆక్రోశం! ఈ ఎడదలోన సుడులు తిరిగెడు బాధకు భావమేది? సరియైన భాష్యమేది????.... చిన్నప్పుడెప్పుడో రాసుకున్న కవితలోని వాక్యాలు గుర్తుకొచ్చి, ఇదేమిటి ఇవాళ ఇలా అనిపిస్తోంది అనుకుంది రేవతి. కిటికీ దగ్గర నిల్చుని బయట భోరుమని వాన పడ్తుంటే ఎందుకో గుండె బరువెక్కినట్లనిపించింది. ఎప్పుడూ వాన పడితే ఎంచక్కా వేడిగా పకోడీలు చేసుకుందాం అని పిల్లలతో అనే తను ఇవాళ ఇంత కలవరపడుతోందెందుకని? ఈ మధ్యనే కాలేజిలో చేరి, సెలవులకు ఇంటికొచ్చిన పెద్ద కొడుకు రఘు స్నేహితులతో కలిసి డా॥ ఉమ ఇయ్యుణ్ణి