OKA CHINNA SIRA CHUKKA by DR.GOTETI VENKATA PADMAJA Telugu book cover

OKA CHINNA SIRA CHUKKA

by DR.GOTETI VENKATA PADMAJA

₹99
In stock · 45 available
PublisherDR.GOTETI VENKATA PADMAJA
LanguageTelugu
మీ కవితా సంపుటిలో భావసిక్తంగా ఉన్న పంక్తులెన్నో ఉన్నాయి. చిక్కని కవితలను రచించిన మీకు నా హార్థికాభివందనాలు. - డా. సి.నారాయణరెడ్డి స్త్రీలకు ప్రత్యేక చట్టాల రక్షణ కవచాన్ని ఇచ్చినపుడే, అద్దంలో సింధూరాన్ని దిద్దుకున్నంత ప్రేమగా మన వ్రేలిపై ప్రజాస్వామ్యపు 'ఒక చిన్న సిరా చుక్కని’ దిద్దుకుందాం! అని ఒక షరతు విధించటంలో రాజకీయ పదును ఉంది. ఒక చిన్న సిరా చుక్క అను కవిత్వ ధారకు తొలి బిందువుగా సంభావించి దానిని పుస్తక శీర్షిక చేసుకోవడం బాగుంది. వల్లించే ధర్మాలకు, వాస్తవాచరణకు సంబంధం లేని 'భారతీయ సంస్కృతి'లోని గొప్పని అంగీకరించటానికి పద్మజ సిద్ధంగా లేరు. డా॥ కాత్యాయనీ విద్మహే