
OKA JOURNALISTU ATMA VIMARSHA
₹60
In stock · 17 available
PublisherTANKASALA ASHOK
LanguageTelugu
పుస్తకం గురించి... ఇటీవల విస్తృతంగా చర్చకు గురవుతున్న జర్నలిజం మార్పులకు, మంచిచెడులకు కారణాలు అనేకం ఉన్నాయి. జర్నలిస్టులకు వాటిలో కొన్నింటితో తప్ప అన్నింటితో ప్రమేయం లేదు. ఈ మార్పులలోని చెడుకు వారు బాధితులు కూడా. అయితే వారు ఒక విధంగా బాధితులు అవుతూ, మరొక విధంగా తమ లోపాల వల్ల తాము కూడా జర్నలిజాన్ని బాధకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితి మారేందుకు జర్నలిస్టులు ప్రయత్నించాలన్నది రచయిత అభిప్రాయం. జర్నలిజం, జర్నలిస్టుల గురించిన వేర్వేరు అంశాలపై తను చేసిన ఆత్మవిమర్శనా పూర్వకమైన రచనల సంకలనమిది. లోగడ ఎబికె, అశోక్ ల సంపాదకీయాలను కలిపి నాలుగు సంపుటాలుగా అందించిన మేము, ఇపుడు ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.